Udaya Bhanu : ఆ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పా.. డైరెక్టర్ కనీసం నా పేరు కూడా వేయలేదు.. ఉదయభాను కామెంట్స్ వైరల్..

0

వేరే భాషల హీరోయిన్స్ కి మన దగ్గర తెలుగు నటీమణులు, యాంకర్స్, సింగర్స్ చాలా మంది డబ్బింగ్ చెప్తారని తెలిసిందే. అలా ఓ హీరోయిన్ కి సీనియర్ యాంకర్ ఉదయభాను డబ్బింగ్ చెప్పిన విషయాన్ని బయటపెట్టింది. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఉన్న ఉదయభాను, నటిగా కూడా కొన్ని సినిమాలు చేసి పెళ్లి, పిల్లలతో కెరీర్ గ్యాప్ తీసుకుంది. ఉదయభాను ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి ఓ పక్క నటిస్తూ మరో పక్క నిర్మాతగా కూడా సిరీస్ లు నిర్మిస్తుంది. తాజాగా తను నిర్మించిన పంచనామా సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది.

Share.

Leave A Reply