ఏడాదిగా జీతాల్లేవు.. హెచ్.ఆర్.సీని ఆశ్రయించిన ఆ పత్రిక ఉద్యోగులు

0

సమాజంలో ఒకప్పుడు జర్నలిస్టులంటే ఎంతో గౌరవం. సమాజంలోని అవినీతిని, అక్రమాలను వెలికితీసే ప్రజాస్వామ్యంలోని నాలుగో సింహంగా గుర్తించేవారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేసేవారు.

కానీ కాలం మారింది. పార్టీలు జర్నలిజంలోకి వచ్చాయి..   పార్టీకో పత్రిక.. చానెల్ పెట్టాయి. నిజాలు పార్టీల వారీగా చీలిపోయి జర్నలిస్టుల బతుకులు కబంధ హస్తాల్లో చిక్కిపోయాయన్న ఆవేదన జర్నలిస్టుల్లో ఉంది.

Share.

Leave A Reply