కన్నబాబు, అంబటిలకు నాన్‌బెయిలబుల్ వారెంట్

0

హైదరాబాద్: హెరిటేజ్ కేసులో కన్నబాబు, అంబటి రాంబాబులకు నాంపల్లి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు విచారణ శుక్రవారం జరిగింది. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో వచ్చే వాయిదాకు రావాల్సిందేనని కోర్టు పేర్కొంటూ ఈ మేరకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎవరైనా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయో.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

Share.

Leave A Reply