Rain in Telangana: ఏకధాటిగా కురిసిన వర్షం.. పొంగిపొర్లిన వాగులు వంకలు.. వరద ప్రవాహంలో పడి ఓ వ్యక్తి మృతి..

0

Rain in Telangana: అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. బోథ్ నియోజకవర్గం పరిధిలోని తాంసి, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బింపూర్ మండలంలోని అంతర్గామ, గోముత్రి , అర్లి(టి) తదితర గ్రామాల్లో పంటపొలలు జలమయమయ్యాయి.

అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. బోథ్ నియోజకవర్గం పరిధిలోని తాంసి, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బింపూర్ మండలంలోని అంతర్గామ, గోముత్రి , అర్లి(టి) తదితర గ్రామాల్లో పంటపొలలు జలమయమయ్యాయి. గ్రామాల మధ్య ఉన్న వంతెన పై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Share.

Leave A Reply